ఆర్టీసీ అధికారుల తీరును ఖండిస్తున్నా సీపీఐ

62చూసినవారు
మధిర నుంచి ఖమ్మం వెళ్ళే పల్లెవెలుగు ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ అని చెప్పి ఆర్టీసీ అధికారులు నడుపుతూ ప్రయాణికుల వద్ద నుంచి రూ. 80 ఛార్జి వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడగ్గా సిబ్బంది నిర్లక్ష్యంతో సమాధానం చెబుతున్నారన్నారు. ఆర్డినరీ బస్సులో ఎక్స్ప్రెస్ ఛార్జీ వసూలు చేయడం ఎంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బస్సుకు దగ్గ చార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు, మండల సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్