నిరుపేద విద్యార్థినీయులకు సైకిళ్లు వితరణ

55చూసినవారు
నిరుపేద విద్యార్థినీయులకు సైకిళ్లు వితరణ
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థినీయులకు గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పలువురు దాతల సహాయ సహకారాలతో పాఠశాల ఉపాధ్యాయులు సైకిళ్లను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బూసా కోటేశ్వరరావు తోటా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్