వరద బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులు వితరణ

80చూసినవారు
వరద బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులు వితరణ
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దేశాన్ని పాలెం గ్రామంలో గత రెండు రోజులుగా కురిసిన ఆకాల వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితులకు బుధవారం అదే గ్రామానికి చెందిన పలువురు దాతలు 90 కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా బాధ్యత కుటుంబ సభ్యులు దాతలకు ప్రత్యేకతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్