మధిర పట్టణంలో పర్యటించిన జిల్లా ఆర్డి షాహిద్

84చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఖమ్మం జిల్లా ఆర్డి షాహిద్ ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి అనంతరం మధిర పట్టణంలో అంటురోగాలు వ్యాపించకుండా ముందస్తుగా పట్టణ వ్యాప్తంగా బ్లీచింగ్ చల్లించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్