రైతు బీమా ప్రీమియం రూ. 1, 514 కోట్లు చెల్లించాం: భట్టి

66చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాష్ట్ర శాసనసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బీమా ప్రీమియం రూ. 1, 514 కోట్లు చెల్లించామని, అలాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్