మధిరలో కురుస్తున్న భారీ వర్షం

71చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్