ఈనెల 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము నందు కోవిడ్ నిబంధనలకు లోబడి అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించబడునని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.జగన్ మోహన్ రావు తెలిపారు.