రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన మధిర విద్యార్థులు

85చూసినవారు
రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన మధిర విద్యార్థులు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మర్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారుల ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్