రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

579చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వైరా రోడ్డు నందు గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రజలు ఆర్కే ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న ఆర్కే ఫౌండేషన్ సభ్యులు గాయపడిన వ్యక్తిని మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్