పగిలిన మిషన్ భగీరథ పైప్... వృధాగా పోతున్న నీరు

53చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతో నీళ్లు వృధాగా పోతున్నాయని కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు దుకాణదారులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్