చింతకాని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య ను గురువారం పోలీస్ అధికారులు అరెస్టు చేయగా. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తిని టెర్రరిస్టు లాగ ఇంటిమీద దాడి చేసి అరెస్టు చేయడం హిందూ సంప్రదాయాల మీద దాడిగా భావిస్తున్నామని అన్నారు.