మధిర 22వ వార్డులో నిలిచి ఉన్నా నీటిని తొలగిస్తామని గతంలో అధికారులు హామీ ఇచ్చారు. దానిపై ఏం చేశారని ప్రశ్నిస్తే తీవ్రమైన ఆవేశంతో మధిర మున్సిపల్ కమిషనర్ సిపిఎం నాయకులుపై రెచ్చిపోయారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు పైకి కమిషనర్ ఆవేశంగా వెళ్లడాన్ని పలువురు ఖండిస్తున్నారు. వెంటనే కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.