గోళ్లు ఎక్కువగా కోరుకుతున్నారా?

50చూసినవారు
గోళ్లు ఎక్కువగా కోరుకుతున్నారా?
గోళ్లను కొరకడం వంటి అలవాటును ఏండ్ల తరబడి కొనసాగితే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గోర్లను కొరకడం ద్వారా వాటిలోని బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడితో ఉన్నా గోళ్లు కొరుకుతుంటారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి. రిస్ట్‌బ్యాండ్‌ ధరించి తరచూ గుర్తు చేసుకున్నా పర్లేదు.

సంబంధిత పోస్ట్