మధిర మండల వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు

84చూసినవారు
మధిర మండల వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు
ఖమ్మం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మధుర మండల వైద్యాధికారులు గురువారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాలలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం స్థానిక గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్