అధికారులను అడ్డుకున్న ముంపు ప్రాంత వాసులు

50చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో బుధవారం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన మున్సిపల్ కమిషనర్ ను మధిర ముస్లిం కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వరద ముంపు ప్రాంతంలో అధికారులు మా ప్రాంతానికి ఎందుకు రాలేదని, మమ్మల్ని ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్