సిరిపురంలో మహావైభవంగా రుద్రసహిత చండీ సప్తశతి హోమం

50చూసినవారు
సిరిపురంలో మహావైభవంగా రుద్రసహిత చండీ సప్తశతి హోమం
మధిర మండలం సిరిపురం గ్రామంలో ది 18-11-2024 సోమవారం నుండి ది 20-11-2024 బుధవారం వరకు జరుగుతున్న రుద్ర సహిత చండీ సప్తశతి హోమంలో భాగంగా మంగళవారం రాత్రి 7-30 లకు మహా వైభవంగా చండీ సప్తశతి హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిపురం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎంతో ఆసక్తితో ఈహోమ క్రతువును తిలకించారు. లోక కళ్యాణార్థం ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్