జిల్లా జట్లకు ఎంపికైన విద్యార్థినులు

72చూసినవారు
జిల్లా జట్లకు ఎంపికైన విద్యార్థినులు
జిల్లా స్థాయి బాలికల క్రీడల్లో మధిర జోన్ నుంచి వాలీబాల్ అండర్ -17లో పాల్గొన్న కొండూరి కవిత, అండర్-14 విభాగంలో పాల్గొన్న నరెడ్ల లక్ష్మి తిరుషా రెడ్డిలు జిల్లా జట్టుకి ఎంపికయ్యారు. దీంతో విద్యార్థులను మర్లపాడు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం భీమరాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్