మధిర మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సూరం శెట్టి?

56చూసినవారు
మధిర మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సూరం శెట్టి?
మధిర కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ ఎంపికైనట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా మధిర మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసిన కిషోర్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్