మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్, ముదిగొండ, చింతకాని మండలాలలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు మాట్లాడుతూ. నిజాం పాలన నుండి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా దాస్య విముక్తి పొంది భారతదేశంలో అంతర్భాగమైన రాష్ట్రం నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు.