మధిరలో ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం

67చూసినవారు
మధిరలో ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు మాట్లాడుతూ. రానున్న లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామ రామసహాయం విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్