శనివారం మధిర మండలం మడుపల్లి గ్రామంలోని ఆరవ వార్డు పరిధిలో డ్రైనేజీ కోసం ఎనిమిది అడుగుల రోడ్డును పగలగొట్టి డ్రైనేజీ నిర్మించి తరువాత వారి బిల్లులయ్యాక కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించక పోవడం వలన పాదాచార్యులు మరియు మహాన్దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కావున తక్షణమే రోడ్డు నిర్మించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఏఐటియుసి మధిర మండల కార్యదర్శి వూట్ల. రామకృష్ణ కోరారు.