పంట నష్టాన్ని నమోదు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

74చూసినవారు
పంట నష్టాన్ని నమోదు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రొంపిమల్ల గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వంశీ కృష్ణ గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి, మిర్చి పంటలను ప్రతి రైతు యొక్క పంట పొలాన్ని పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్