మధిరలో పరవళ్ళు తొక్కుతున్న వైరా నది

79చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మధిర పట్టణంలోని వైరా నది పరవళ్ళు తొక్కుతోంది. ఈ సందర్భంగా మృత్యుంజయ స్వామి వారి దేవాలయం ఎదుట నూతనంగా నిర్మించిన చెఫ్టా నిండి నీరు ప్రవహిస్తూ ఉండడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్