రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: భట్టి

66చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భారీ బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్