పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి

61చూసినవారు
పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్