ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం

81చూసినవారు
ఏదులాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించా.రు ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దండు సురేష్ పాల్గొని వారితో ఆడి పాడారు. పిల్లలకు ఉపాధ్యాయులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్