వరద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

81చూసినవారు
వరద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
పాలేరు వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్కులను అందించారు. నాయకన్ గూడెంకు చెందిన యాకూబ్, సైదాబీ భార్యాభర్తలు మృతి చెందగా, వారి కొడుకులకు రూ. 5 లక్షల చొప్పున రెండు చెక్కులను (రూ. 10 లక్షలు) అందజేశారు. కూసుమంచిలో ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్