నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

63చూసినవారు
నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ
నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం లో నిరుపేద కుటుంబం గుర్రాల చంద్రహష్ దంపతులకు శ్రీభక్త రామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు పొన్నగాని శ్రీనివాస్, గెల్లా జగన్ మోహన్ రావు, కనపర్తి కోటేశ్వర రావు, డి. లక్ష్మణరావు, రవీందర్ మాజీ సర్పంచ్ శ్రీమతి పెంటమల్ల పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్