ఆది జంబవ మహారాజ్ విగ్రహ కరపత్రాన్ని ఆవిష్కరించిన మంద కృష్ణ

56చూసినవారు
ఆది జంబవ మహారాజ్ విగ్రహ కరపత్రాన్ని ఆవిష్కరించిన మంద కృష్ణ
కూసుమంచి మండలం గైగోళ్ళపల్లి గ్రామ పంచాయితీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆది జాంబవ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కరపత్రాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవిష్కరించారు. గైగోళ్ళపల్లి గ్రామ జిల్లా విజయ్ కుమార్ , మట్టే రాజీవ్, ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా శుక్రవారం హైద్రాబాద్ మంద కృష్ణమాదిగ నివాసంలో కలిసి విగ్రహ ప్రతిష్టాపన తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్