కొనసాగుతున్న కాల్వ గండి పూడ్చివేత పనులు

50చూసినవారు
కొనసాగుతున్న కాల్వ గండి పూడ్చివేత పనులు
పాలేరు రిజర్వాయర్ కు ఇటీవల వచ్చిన భారీ వరదతో సాగర్ ఔట్ ఫ్లో కాల్వకు పలు చోట్ల గండి పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరద ప్రవాహం, వర్షం తగ్గుముఖం పట్టడంతో జలవనరుల శాఖ అధికారులు గండ్ల పూడ్చివేత పనులను ముమ్మరం చేశారు. కంకర డస్ట్ నింపిన బస్తాలు వేసి మట్టితో గండిని పూడ్చివేశారు. కాల్వకట్టను కూడా గతంలో మాదిరిగా నిర్మించేందుకు చర్యలు చేపట్టగా, పది రోజుల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్