పాలేరు: నేలకొండపల్లిలో భారీ వర్షం

54చూసినవారు
నేలకొండపల్లి మండల కేంద్రంతో పాటు సింగారెడ్డిపాలెం, అనంతనగర్ గ్రామాల్లో ఆదివారం వర్షం దంచికొట్టింది. దాదాపు గంట పాటు కురిసిన వర్షంతో రహదారులన్నీ చిత్తడిగా మారాయి. కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వర్షానికి కాస్త ఉపశమనం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్