ఆపద్బాంధవుడు సింగి ప్రవీణ్

471చూసినవారు
ఆపద్బాంధవుడు సింగి ప్రవీణ్
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఎన్‌వీ బంజర గ్రామంలో కొవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యవర్గ సభ్యులు కృష్ణ సింగి ప్రవీణ్, గ్రామ పెద్దలు రవీందర్, జవహర్లాల్, మంగీలాల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్