తిరుమలాయపాలెం: సుబ్లేడు పెద్దచెరువులో చేప పిల్లల విడుదల

55చూసినవారు
తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు పెద్దచెరువులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన చేప పిల్లలను గురువారం మండల నాయకులు సంజీవయ్య, వెంకటనారాయణ మత్స్యకారులతో కలిసి విడుదల చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు చేప పిల్లలను విడుదల చేసినట్లు చెప్పారు. మత్స్యకారుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్