నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు

84చూసినవారు
నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు
నేడు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్ పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల పరిధిలో పంట నష్టం అంచనాలు, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్