గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

1579చూసినవారు
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
మణుగూరులోని సుందరయ్య నగర్ కు చెందిన గాదె నాగేశ్వరరావు(47) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఈ నెల 8న గడ్డిమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్