సాయంత్రం వ్యాయామంతో కంట్రోల్‌లో షుగర్ లెవెల్స్

80చూసినవారు
సాయంత్రం వ్యాయామంతో కంట్రోల్‌లో షుగర్ లెవెల్స్
సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 186 మందిపై 14 రోజులపాటు 46 ఏళ్ల సగటు వయస్సు, అధిక బరువు ఉన్నవారితో స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. సాయంత్రం వేళల్లో శారీరక శ్రమ చేసినవారి బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్