చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్?

56చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్?
ఈ నెల 12న ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రామ్ చరణ్‌కు ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you