గుండెపోటుతో వార్డెన్ మృతి

51చూసినవారు
గుండెపోటుతో వార్డెన్ మృతి
గుండాలలోని గిరిజన బాలికల వసతిగృహంలో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న కుమారి(55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎస్సై రాజమౌళి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్