మహిళ హత్య కేసులో నిందితుల రిమాండ్

61చూసినవారు
కల్లూరు పట్టణంలోని పుల్లపుకుంటలో ఐదు రోజుల కిందట గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం కేసును భేదించారు. ఆమెను హత్య చేసిన నిందితులను రిమాండ్ కు తరలించారు. కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏసీపీ రఘు, సీఐ ముత్తు లింగయ్య, ఎస్ఐ ఎస్కే షాకీర్ వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్