ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామంలో గురువారం ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.
ప్రతి శ్రావణమాసంలో గురువారం రోజున పెనుబల్లి గ్రామప్రజలు ముత్యాలమ్మకు ఘనంగా పూజలు చేస్తూ ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో నిండి ఉండాలని వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అందరూ సుఖ శాంతులతో కలసి మెలిసి జీవించాలని పూజలు చేశారు.