అమ్మవారి అలంకరణకు పది చీరలు వితరణ

77చూసినవారు
అమ్మవారి అలంకరణకు పది చీరలు వితరణ
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కల్లూరు మండల పరిధిలోని వాచ్యనాయక్ తండా గ్రామంలో శ్రీరామాలయ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పది రోజుల పాటు అమ్మవారికి అలంకారం చేయడానికి బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పది రకాల చీరలు వితరణ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయ కమిటి నిర్వాహకులకు చీరలను అందజేశారు. కార్యక్రమంలో పుల్లారావు, వెంకట్రామయ్య సుబ్బారావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్