లారీ యూనియన్ నూతన కమిటీని అభినందించిన ఎమ్మెల్యే

81చూసినవారు
లారీ యూనియన్ నూతన కమిటీని అభినందించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మంగళవారం లారీ యూనియన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మట్టా రాగమయిను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఖలీల్, కార్యదర్శి రమేష్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్