సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవులకు, క్రిస్మస్ ప్రేమ విందు నిర్వహించుకునేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కలిపి రూ. రెండు లక్షలు మంజూరైనట్లు కల్లూరు ఆర్డీవో రాజేందర్ తెలిపారు. ఆయా మండల కేంద్రాల క్రైస్తవ కమిటీలకు మంజూరైన నిధులు అందజేసినట్లు తెలిపారు.