మృతిచెందిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెక్కు అందజేత
సింగరేణి మండల పరిధిలోని గంగారం తండా గ్రామానికి చెందిన మోతిలాల్, యువ శాస్త్రవేత్త అశ్విని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ చేతుల మీదుగా పది లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు బుధవారం వారి స్వగృహంలో మృతిని భార్య కు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.