Mar 20, 2025, 14:03 IST/
'పది' పరీక్షలు.. విద్యార్ధులకు ముఖ్య సూచనలు
Mar 20, 2025, 14:03 IST
➼పదో పరీక్షల్లో విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు.
➼విద్యార్థులు ఆ బుక్‌లెట్‌లోని పేజీల్లోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
➼అడిషనల్ కావాలంటే కూడా ఇస్తారు.
➼సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు పరీక్షలను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహిస్తారు.
➼గణితం పరీక్ష రోజున గ్రాఫ్ పేపర్ విడిగా ఇస్తారు.
➼ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే నంబరుకు ఫోన్ చేయచ్చు.
➼ప్రశ్నపత్రాలపై మొదటి సారిగా క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నారు.