ఏన్కూరులో'సీతారామ లింక్ కెనాల్ పనులకు అంతరాయం

59చూసినవారు
ఏన్కూరులో'సీతారామ లింక్ కెనాల్ పనులకు అంతరాయం
ఏన్కూరులో భారీ వర్షాలతో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనులు నిలిచిపోయాయి. జూలూరుపాడు మండలం వినోభానగర్ నుంచి వచ్చే ప్రధాన కాలువను ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే కాలువ తవ్వకాలు పూర్తికావొస్తుండగా. అవసరమైన చోట్ల వంతెనలు, యూటీలు నిర్మిస్తున్నారు. ప్రస్తుత వర్షాలతో వరద కాలువలోకి చేరగా, సిమెంట్ తో చేపట్టే పనులకు అంతరాయం కలుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్