గాంధీ పురం రైల్వే స్టేషన్ తరలింపు తాత్కాలికంగా వాయిదా

77చూసినవారు
సింగరేణి మండలం గాంధీపురం రైల్వే స్టేషన్ ను చర్లపల్లి వద్ద నూతనంగా నిర్మించిన స్టేషన్ కి తరలించడం వలన ప్రయాణికులకు సౌకర్యంగా ఉండదని, నూతన రైల్వే స్టేషన్ కు ప్రయాణికులకు రహదారి లేకపోవడం, చర్లపల్లి నుంచి వస్తున్న ప్రయాణికులకు స్టేషన్కు వెళ్లాలంటే ఇబ్బందులు ఉంటాయని రైల్వే అధికారులకు సామాజిక కార్యకర్త వేముల రామ్మూర్తి విన్నవించారు. దీంతో రైల్వే అధికారులు రెండు సంవత్సరాల పాటు తాత్కాలికంగా శనివారం వాయిదా వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్