రైతు రుణమాఫీ జీవోను సవరించాలి

83చూసినవారు
రైతు రుణమాఫీ జీవోను సవరించాలి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ జీవోను వెంటనే సవరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. రైతు రుణమాఫీ పై నిబంధనలు పెట్టకుండా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్