కారేపల్లి: కోట మైసమ్మ హుండీ ఆదాయం రూ. 94, 245

76చూసినవారు
కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో శ్రీకోట మైసమ్మ తల్లి దేవాలయం హుండీ కానుకలు గురువారం లెక్కించగా, రూ. 94, 245 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వేణుగోపాలస్వామి తెలిపారు. లెక్కింపు పరిశీలకులుగా దేవాదాయ శాఖ ఖమ్మం అధికారి అనిల్ కుమార్ వ్యవహరించారని చెప్పారు. దేవాలయ ఈవో కె. వేణుగోపాలచార్యులు, దేవాలయ ఛైర్మన్ పట్టాభిరామారావు, గ్రామ పెద్ద బోడ మంగిలాల్, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్