లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

62చూసినవారు
లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ ఎన్.రాజారామ్ కోరారు. పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌, ఎక్సైజ్‌,బ్యాంకు, ఇన్సూ రెన్స్‌,ఫ్యామిలీ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ కుదర్చుకుని పరిష్కరించుకునేలా చూడాలన్నారు. రాజీ చేసుకుని ఇరువర్గాలు 22వ తేదీ ఆదివారం నుండి 7 వరకు సంబంధిత పోలీసు స్టేషన్కి హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి, ఆ కేసును పూర్తిగా క్లో జ్ చేయిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్